ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆయిల్ ట్యాంకర్ బోల్తా... ఇద్దరికి గాయాలు - ఆయిల్ ట్యాంకర్ బోల్తా తాజా న్యూస్

అనంతపురం జిల్లా నార్పల మండలం ముచ్చుకోట కనుమ వద్ద ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. అనంతపురం నుంచి చెన్నైకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా... స్థానికులు వారిని తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయపడిన వారు ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు.

oil tanker accident at ananthapur district
అనంతపురంలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా

By

Published : Jan 31, 2020, 11:14 AM IST

అనంతపురంలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details