అనంతపురం జిల్లా ఆసుపత్రి నిర్లక్ష్యం వల్ల ఓ నిండు ప్రాణం బలైంది. భార్య ఒడిలోనే భర్త చనిపోయాడు. ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం పై ఈటీవీ భారత్ కథనం ప్రసారం చేయడంతో అధికారులు స్పందించారు. రాజు మృతదేహాన్ని అక్కడినుంచి తరలించారు. ఏం జరిగిందో మృతుని భార్య, కూతురును అధికారులు అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సంఘటనపై ఉన్నత అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. మృతదేహం తరలింపు.. - అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి ఈటీవీ భారత్ కథనానికి స్పందన వార్తలు
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన అమానవీయ ఘటనపై ఈటీవీ భారత్లో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. వెంటనే ఆస్పత్రి ఆవరణలో రోడ్డు మీద ఉన్న రాజు మృతదేహాన్ని హుటాహుటిన అక్కడి నుంచి తరలించారు.
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి ఈటీవీ భారత్ కథనానికి స్పందన
Last Updated : Jul 24, 2020, 12:09 PM IST