అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల పరిధిలో బాల్యవివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. స్థానిక ముసలమ్మ కట్ట దగ్గర కాశీ విశ్వేశ్వర దేవాలయంలో వివాహం జరుగుతుండగా... అధికారులు చేరుకొని అడ్డుకున్నారు. అధికారులు వివాహా స్థలానికి చేరుకోకముందే పెళ్లి జరిగిపోయింది. అనంతరం బాలికను చైల్డ్ వెల్ఫేర్ హోమ్‌కు తీసుకెళ్లారు. బాలిక వయస్సు 16 సంవత్సరాల 11 నెలలని అధికారులు తెలిపారు.
బుక్కరాయసముద్రంలో బాల్యవివాహాన్ని అడ్డుకున్న అధికారులు - ananthapuram district child marriage news in telugu
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల పరిధిలో బాల్యవివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. అనంతరం బాలికను అధికారులు చైల్డ్ వెల్ఫేర్ హోమ్‌కు తీసుకెళ్లారు.
![బుక్కరాయసముద్రంలో బాల్యవివాహాన్ని అడ్డుకున్న అధికారులు http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/29-November-2019/5215882_566_5215882_1575041811761.png](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5215882-566-5215882-1575041811761.jpg)
Officers stoping the child marriage in anantapur district
బుక్కరాయసముద్రంలో బాల్యవివాహాన్ని అడ్డుకున్న అధికారులు
ఇదీ చూడండి: బాల్య వివాహాన్ని అడ్డుకున్న ఐసీడీఎస్ అధికారులు