ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పిల్లలను పనికి పంపకండి.. బాగా చదివించండి' - ananthapur district child labour latest news

మడకశిర పట్టణంలో ఆపరేషన్ మస్కాన్​లో భాగంగా.. పోలీసులు బాల కార్మికులను గుర్తించారు. వారితో పాటు వారి తల్లిదండ్రులకూ అవగాహన సదస్సు నిర్వహించారు.

officers given councelling to parents in madakasira on operation muskan
తల్లిదండ్రులకు అవగాహన సదస్సు

By

Published : Jul 14, 2020, 11:34 PM IST

అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో వివిధ దుకాణాల్లో పనిచేస్తున్న బాల కార్మికులతో పాటు వారి తల్లిదండ్రులను ఎంపీడీవో కార్యాలయానికి పోలీసులు తీసుకువెళ్లారు.

ఎస్పీ ఆదేశాల మేరకు అక్కడ ఏర్పాటు చేసిన సదస్సులో.. ఎస్సై రాజేష్​తో పాటు ఎంపీడీవో, సీడీపీవోలు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఇక నుంచి బాలకార్మికులుగా తప్పించి విద్యను కొనసాగించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details