పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ ను నిషేదిద్దాం అంటూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ప్రభుత్వ డిగ్రీ పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకం మానేసి పర్యావరణాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. చెట్లను పెంచి వాతవరణ కాలుష్యం తగ్గిద్దాం అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పర్యావరణాన్ని కాపాడటానికి ఈటీవీ భారత్ చేస్తున్న ప్రయత్నం ప్రశంసనీయమని.. పలువురు అభినందించారు. ప్లాస్టిక్ వల్ల ఏర్పడే దుష్పరిణామాలను వివరించారు.
ఈనాడు, ఈటీవీ - భారత్ తోడుగా ప్లాస్టిక్‌పై విద్యార్ధుల సమరం - కళ్యాణదుర్గం
ప్లాస్టిక్ వాడకం మానేద్దాం అంటూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రభుత్వ కళాశాల విద్యార్థులు.. ఈనాడు, ఈటీవీ - భారత్ ఆధ్వర్యంలో పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు.
ఈనాడు ఈటీవీ-భారత్ తోడుగా,ప్లాస్టిక్‌పై విద్యార్ధుల సమరం