ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్లాస్టిక్ వద్దు.. పర్యావరణ పరిరక్షణే ముద్దు..! - అనంతపురం జిల్లా

ప్లాస్టిక్ వాడకం మానేద్దాం అంటూ అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఓ ప్రైవేటు కళాశాలలో ఈనాడు ఈటీవీ - భారత్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఇకపై ప్లాస్టిక్ వినియోగం వద్దని ప్రతిజ్ఞ చేశారు.

ప్లాస్టిక్ వద్దు.. పర్యావరణ పరిరక్షనే ముద్దు..!

By

Published : Oct 1, 2019, 9:55 AM IST

ప్లాస్టిక్ వద్దు.. పర్యావరణ పరిరక్షనే ముద్దు..!

అనంతపురం జిల్లా తాడిపత్రిలో సరస్వతి డిగ్రీ కళాశాలలో "ఈనాడు, ఈటీవీ భారత్" ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలను విద్యార్థులతో అవగాహన సదస్సు నిర్వహించారు. పురపాలిక శానిటరీ ఇన్స్పెక్టర్ జబ్బార్ మియా ముఖ్య అతిథిగా హాజరై ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి, మానవాళికి కలిగే నష్టాల గురించి వివరించారు. అందరూ కలిసి ఇకపై ప్లాస్టిక్ వినియోగించబోమని ప్రతిజ్ఞ చేశారు. కళాశాల కరస్పాండెంట్ మహబూబ్ బాషా, సిబ్బంది పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details