ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కళ్యాణదుర్గం మార్కెట్​ యార్డులో పాటించని సామాజిక దూరం - latest news on carona

కరోనా వ్యాప్తిపై కనీస బాధ్యత లేకుండా కళ్యాణ దుర్గం మార్కెట్​ యార్డులో వందలాది జనం సామాజిక దూరం పాటించకుండా క్రయవిక్రయాలు జరుపుతున్నారు.

no carona mesures at kalayana durgam market yard
కళ్యాణదుర్గం మార్కెట్​యార్డులో జనం

By

Published : Mar 27, 2020, 12:25 PM IST

కళ్యాణదుర్గం మార్కెట్​ యార్డులో పాటించని సామాజిక దూరం

కరోనా నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రసార మాధ్యమాలు, వైద్యులు ఎన్ని సూచనలు చేసినా సామాన్య ప్రజానీకం బేఖాతరు చేస్తున్నారు. నిత్యావసరాలు కొనుగోలు చేసే హడావుడిలో సామాజిక దూరాన్ని విస్మరిస్తున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మార్కెట్​ యార్డులో ప్రజలు కనీస జాగ్రత్తలు పాటించకుండా... క్రయ విక్రయాలు జరుపుతున్నారు. కనీస జాగ్రత్తలు పాటించకుండా వందలాదిగా జనం గుమిగూడారు.

ABOUT THE AUTHOR

...view details