ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి' - ఆర్టీసీ కార్మికుల సమస్యలు

ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చొరవ చూపాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రమణారెడ్డి కోరారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినందుకు ముఖ్యమంత్రికి ప్రతి ఉద్యోగి రుణపడి ఉన్నారని ఆయన వ్యాఖ్యనించారు.

'ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి'
'ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి'

By

Published : Nov 19, 2020, 5:06 PM IST

పదవీ విరమణ తర్వాత పెన్షన్ పొందవచ్చన్న ఆశతోనే ఎక్కువమంది ఉద్యోగులు, కార్మికులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుకున్నట్లు నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రమణారెడ్డి అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినందుకు ముఖ్యమంత్రికి ప్రతి ఉద్యోగి రుణపడి ఉన్నారని ఆయన వ్యాఖ్యనించారు.

విలీనం తర్వాత ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన కోరారు. కారుణ్య నియామకాల విషయంలో నెలకొన్న సందిగ్ధతను తొలగించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details