అనంతపురం జిల్లా మడకశిర మున్సిపాలిటీ ఛైర్పర్సన్గా 7వ వార్డు కౌన్సిలర్ లక్ష్మీనరసమ్మ, వైస్ ఛైర్మన్గా 19వ వార్డు కౌన్సిలర్ గౌనివారి రామచంద్రారెడ్డి ఏకగ్రీవ ఎన్నికయ్యారు. తొలుత ప్రిసైడింగ్ అధికారి నరసింహారెడ్డి కౌన్సిలర్లుగా విజయం సాధించిన వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఛైర్పర్సన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక నిర్వహించారు. ప్రమాణస్వీకారం అనంతరం వైకాపా శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.
మడకశిర మున్సిపాలిటీ ఛైర్పర్సన్గా లక్ష్మీనరసమ్మ - మడకశిర పురపాలక నూతన ఛైర్మన్ ప్రమాణ స్వీకారం
అనంతపురం జిల్లా మడకశిర మున్సిపాలిటీ ఛైర్పర్సన్గా లక్ష్మీనరసమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్గా 19వ వార్డు కౌన్సిలర్ గౌనివారి రామచంద్రారెడ్డిని కౌన్సిలర్లు ఎన్నుకున్నారు.

మడకశిర మున్సిపాలిటీ ఛైర్పర్సన్