ఇవీ చూడండి..
అనంతపురంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు - new year celebrations at ananthapuram latest news
అనంతపురంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని లలిత కళా పరిషత్లో జిల్లా డ్యాన్సర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను అలరించాయి. పల్లెటూరి వాతావరణం ఉట్టి పడేలా చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. చిన్నారుల నృత్యాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు అసక్తి కనబరిచారు.
అనంతపురంలో నూతన సంవత్సర వేడుకలు