ఇదీ చదవండి:
గురుకుల పాఠశాలలో మంత్రి జన్మదిన వేడుకలు - అనంతపురంలో నూతన సంవత్సర వేడుకలు
రొద్దం మండల కేంద్రంలోని పూలే గురుకుల పాఠశాలలో... మంత్రి శంకర్నారాయణ జన్మదినం, నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులతో కలసి మంత్రి భారీ కేక్ కట్ చేశారు. చిన్నారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు రాత పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు.
అనంతపురంలో ఘనంగా.. రెండు వేడుకలో ఒకే చోట