కాశ్మీర్లో దశాబ్దాలుగా నెలకొన్న సమస్యకు మోదీ పరిష్కారం చూపిస్తుంటే విపక్షాలు అసత్య ప్రచారం చేయడం సరికాదని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. ప్రధాని మోదీ దేశంలో పరిశ్రమలకు ట్యాక్సులు రద్దు చేసి పెద్ద ఉపశమనం కల్గించడమే కాకుండా కొత్త పెట్టుబడులకు అవకాశం ఇచ్చారని అన్నారు.
ఉగ్రవాదాన్ని ప్రేరేపించే దిశగా పాక్ ప్రధాని ధోరణి - బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్
ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్‌ను ఉగ్ర ప్రేరేపిత ప్రాంతంగా నిలబెట్టిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మత ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
భాజపా జాతీయ కార్యదర్శి