అనంతపురం జిల్లా నార్పల మండలం కెశేపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఉపాధి హామీ పనికి వెళ్లిన రామాంజనమ్మ (36)అనే మహిళ వడదెబ్బతో మృతి చెందింది. ప్రభుత్వం మంజూరు చేసిన సేఫ్టీ కిట్లు అందుబాటులో లేకపోవడంతో రామాంజనమ్మ మృతి చెందిందని కూలీలు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సేఫ్టీ కిట్లు అందుబాటులో ఉంచాలని ఉపాధి హామీ కూలీలు కోరారు.
వడదెబ్బతో ఉపాధి హామీ కూలీ మృతి - కేశేపల్లిలో వడదెబ్బ మృతులు
అనంతపురం జిల్లా నార్పల మండలం కెశేపల్లిలో ఉపాధి హామీ పనికి వెళ్లిన రామాంజనమ్మ వడదెబ్బతో మృతి చెందింది. ప్రభుత్వం మంజూరు చేసిన సేఫ్టీ కిట్లు అందుబాటులో లేనందునే రామాంజనమ్మ మృతి చెందిందని కూలీలు అంటున్నారు.
వడదెబ్బతో ఉపాధి హామీ కూలీ మృతి