అనంతపురం జిల్లా నల్లచెరువు ఎస్ఐ మునీర్ అహ్మద్ కరోనా వైరస్‌పై ఆ మండల ప్రజలను చైతన్యవంతులుగా చేస్తున్నారు. రెండు విడతలుగా విధించిన లాక్ డౌన్ వేళలో ప్రజలు స్వచ్ఛందంగా భౌతిక దూరం, సామాజిక దూరం పాటించేలా అవగాహన కల్పించారు. అత్యవసర వేళల్లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగు సూచనలు సలహాలు ఇచ్చారు.ఈ సందర్బంగా ఆయనను ప్రజలందరు ఘనంగా సత్కరించారు.
నల్లచెరువు ఎస్ఐకి సన్మానం... ఎందుకంటే? - ananthapuram corona updated news
కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడంలో ప్రజలను చైతన్యవంతులను చేస్తున్న అధికారిని... అనంతపురం జిల్లా నల్లచెరువు వాసులు ఘనంగా సత్కరించారు.
నల్లచెరువు ఎస్ఐకి సన్మానం... ఎందుకంటే?