ఇదీ చదవండి :
పుట్టపర్తిలో ఉమ్మడి నల్గొండ భక్తుల సందడి - ananthapuram district latest news
తెలంగాణకు చెందిన ఉమ్మడి నల్గొండ జిల్లా భక్తులు సత్యసాయి మహా సమాధి దర్శనార్థం పుట్టపర్తికి వచ్చారు. సత్యసాయి భక్తి గీతాలను ఆలపిస్తూ, వేద పఠనం పాటిస్తూ, బతుకమ్మ బోనాలు చేతబట్టి భక్తుల కోలాటంతో సత్యసాయి రథోత్సవం ఊరేగింపుగా కమనీయంగా నిర్వహించారు. పట్టణ పుర వీధుల్లో శనివారం సాయి పల్లకిని ఊరేగించారు.
పుట్టపర్తిలో ఉమ్మడి నల్గొండ భక్తులు సందడి