ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురంలో ఘనంగా నాగాభరణ ఉత్సవం

అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో గవిమఠం శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. శనివారం రాత్రి నాగాభరణ ఉత్సవం నిర్వహించారు. స్వామి వారి మూల విరాట్​కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాన్ని నాగాభరణంపై ఉంచి ఊరేగించారు. మేళతాళాల నడుమ స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లి చిన్న రథంపై కొలువుదీర్చారు. ఈ కార్యక్రమంలో గవిమఠం ఉత్తరాధికారి శ్రీ కరిబసవ రాజేంద్రస్వామి, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

Nagabharana Utsav celebrated at URAVAKONDA in Anantapur
అనంతపురంలో ఘనంగా నాగాభరణ ఉత్సవం

By

Published : Mar 1, 2020, 2:28 PM IST

.

అనంతపురంలో ఘనంగా నాగాభరణ ఉత్సవం
ఇదీ చదవండి:ఎమ్మార్వో పురుగులమందు తాగుతానన్నారు.. ఎందుకంటే..?

ABOUT THE AUTHOR

...view details