రాజ్యాంగ విరుద్ధమైన పౌరసత్వ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో అనంతపురంలో ధర్నా నిర్వహించారు. ఎన్ఆర్సీ, సీఏబీలను వెనక్కి తీసుకోవాలంటూ.. నగరంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నినాదాలు చేశారు. లేనిపక్షంలో శాంతియుత ధర్నాలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
'సీఏబీను అడ్డుకోండి.. చొరబాటుదారుల నుంచి దేశాన్ని కాపాడండి' - cab dharna news in ananthapuram
రాజ్యాంగ విరుద్ధమైన పౌరసత్వ సవరణ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో అనంతపురంలో ధర్నా చేపట్టారు.
అనంతపురంలో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా