తండ్రిని హతమార్చిన కుమారుడు
తండ్రిని హతమార్చిన కుమారుడు - ananthapuram district latest crime news
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలంలో విషాదం జరిగింది. కొండపల్లి గ్రామానికి చెందిన శివశంకర్ అనే వ్యక్తిని తన రెండో కుమారుడు అనిల్ హతమార్చాడు. అనిల్‌కు మతిస్థిమితం లేదని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తండ్రిని హతమార్చిన మతిస్థిమితం లేని కొడుకు