అనంతపురం జిల్లా కుందుర్పి మండలం కొలిమిపాల్యంలో నిత్యావసరాల కోసం ఓ దుకాణానికి వచ్చిన మహిళపై హత్యాయత్నం జరిగింది. అదే గ్రామానికి చెందిన వ్యక్తి గొడ్డలితో దాడి చేసి ఆమెను హత్య చేసేందుకు యత్నించాడు.
దారుణం: మహిళపై వ్యక్తి గొడ్డలితో దాడి..పరిస్థితి విషమం - ananthapuram latest news
అనంతపురం జిల్లా కుందుర్పి మండలం కొలిమిపాల్యం గ్రామంలో ఓ మహిళపై హత్యాయత్నం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆమెను కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
![దారుణం: మహిళపై వ్యక్తి గొడ్డలితో దాడి..పరిస్థితి విషమం murder attempt on women at kundurpi mandal ananthapram district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8026437-339-8026437-1594739000304.jpg)
కుందుర్పి మండలంలో మహిళపై హత్యాయత్నం
తీవ్రంగా గాయపడి రక్తం మడుగులో పడి ఉన్న మహిళను హుటాహూటిన కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం తరలించారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.