అనంతపురం జిల్లా కదిరి మున్సిపాలిటీని వైకాప కైవసం చేసుకుంది. 36 స్థానాలకు గాను ఆ పార్టీ 30 స్థానాల్లో పాగా వేసింది. తెదేపా 5 స్థానాల్లో విజయం సాధించగా.. ఓ స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.
కదిరి మున్సిపాలిటీలో వైకాపా జయకేతనం - kadiri municipal winner news
కదిరి మున్సిపాలిటీలో వైకాపా జెండా ఎగిరింది. మొత్తం 36 స్థానాలకు గాను ఆ పార్టీ 30 స్థానాల్లో విజయం సాధించింది.
![కదిరి మున్సిపాలిటీలో వైకాపా జయకేతనం fan won](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11003786-750-11003786-1615720319162.jpg)
కదిరి మున్సిపాలిటీలో వైకాపా జయకేతనం