అనంతపురం జిల్లా గుంతకల్లు మున్సిపాలిటీని వైకాపా గెలుచుకుంది. 37 స్థానాలుండగా వైకాపా 28, తెదేపా చోట్ల గెలుపొందాయి. సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు ఓ చోట గెలుపొందారు .
గుంతకల్లు మున్సిపాలిటీ వైకాపా కైవసం - guntakallu municipal results news
గుంతకల్లు మున్సిపాలిటీని వైకాపా సొంతం చేసుకుంది. మొత్తం 37 స్థానాలకు గాను ఆ పార్టీ 28 చోట్ల పాగా వేసింది.
గుంతకల్లు మున్సిపాలిటీ వైకాపా కైవసం