అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీ ఎన్నికల్లో తెదేపా గెలుపొందింది. మొత్తం 36 వార్డుల్లో.. తెదేపా 18, వైకాపా 16, సీపీఐ ఒకటి, ఇతరులు ఒక వార్డు సొంతం చేసుకున్నారు.
తాడిపత్రి మున్సిపాలిటీలో తెదేపా విజయం - municipality results latest news
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలో తెదేపా విజయం సాధించింది.
తాడిపత్రి