ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

JC Prabhakar Reddy: తాడిపత్రిలో హోలీ సంబరాలు.. స్టెప్పులేసిన జేసీ - తాడిపత్రి మున్సిపల్​ ఛైర్మన్​ హోలీ వేడుకలు

JC Prabhakar Reddy: తాడిపత్రిలో ఒకరోజు ముందుగానే హోలీ సంబరాలు ప్రారంభమయ్యాయి. హోలీ సంబరాల్లో మున్సిపల్​ ఛైర్మన్​ జేసీ ప్రభాకర్​ రెడ్డి ఆడిపాడారు. ఉత్సాహంగా రంగులు జల్లుతూ... సినిమా పాటలకు నృత్యాలు చేశారు.

Jc Diwakar Reddy dance
Jc Diwakar Reddy dance

By

Published : Mar 17, 2022, 2:30 PM IST

Updated : Mar 17, 2022, 3:21 PM IST

తాడిపత్రిలో హోలీ సంబరాలు... జేసీ స్టెప్పులు

JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రిలో హోలీ సంబరాలు మొదలయ్యాయి. మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. తాడిపత్రి జాయ్‌క్లబ్‌ పార్కులో హొలీ వేడుకలు నిర్వహించారు. కాలనీ వాసులు, చిన్నారులతో కలిసి ఉత్సహంగా రంగులు చల్లుతూ.. ప్రభాకర్‌రెడ్డి నృత్యాలు చేశారు.

ఇదీ చదవండి:

Last Updated : Mar 17, 2022, 3:21 PM IST

ABOUT THE AUTHOR

...view details