ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా నుంచి విముక్తి కోసం మృత్యుంజయ హోమం - mrutunjaya homam news

కరోనా వైరస్ నుంచి విముక్తి చెందాలని ప్రార్థిస్తూ అనంతపురం జిల్లా మడకశిరలోని శివాలయంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు. షిరిడి సాయిబాబా దేవాలయ పురోహితుల చేత ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయాధికారులు తెలిపారు.

mrutunjaya homam at ananthapur
కరోనా నుంచి విముక్తి కోసం మృత్యుంజయ హోమం

By

Published : Mar 25, 2020, 1:42 PM IST

కరోనా నుంచి విముక్తి కోసం మృత్యుంజయ హోమం

అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని శివాలయంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు. షిరిడి సాయిబాబా ఆలయం పురోహితులచేత ఈ క్రతువును జరిపించారు. జగత్తులో కరోనా వైరస్​ను నశింప చేయటానికి, ప్రపంచంలో శాంతి నెలకొనేందుకు ప్రార్థిస్తూ హోమం చేశామని పురోహితులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details