ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా అంతరించాలని... మృత్యుంజయ హోమం - gutthi mruthunjaya homam

కరోనా వైరస్ అంతరించాలని కోరుతూ.. అనంతపురం జిల్లా గుత్తిలో మృత్యుంజయ చండీ హోమం నిర్వహించారు. రేణుక ఎల్లమ్మ ఆలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలంతా భౌతిక దూరం పాటిస్తూ పూజలో పాల్గొన్నారు.

homam in gutthi
గుత్తిలో మృత్యుంజయ హోమం

By

Published : Jul 17, 2020, 8:07 PM IST

అనంతపురం జిల్లా గుత్తిలో శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో మృత్యుంజయ చండీ హోమం నిర్వహించారు. కరోనా మహమ్మారి అంతరించి.. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ హోమంలో ప్రజలంతా భౌతిక దూరం పాటిస్తూ.. పూజలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details