అనంతపురం నేషనల్ పార్కు సమీపంలో విషాదం జరిగింది. కుటుంబ కలహాలతో ఓ తల్లి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది.మృతులు పాపంపేటకు చెందిన పోలేరమ్మ, దీప్తి, ఆర్తిలుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
'అనంత' విషాదం.. కుమార్తెలతో కలిసి తల్లి ఆత్మహత్య - అనంతపురంలో పిల్లలతో కలిసి రైలు కింద పడిన తల్లి
పాపం... ఆ తల్లికి ఏ కష్టమొచ్చిందో తెలియదు.. తాను చనిపోతే తన పిల్లలు ఏమైపోతారో అని భయపడిందో ఏమో.. వారితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన అనంతపురంలో జరిగింది.
అనంతపురంలో కుమార్తెలతో కలిసి రైలు కిందపడిన తల్లి