.60కి తగ్గని కేసులు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 60కి తగ్గడం లేదు. కాసేపట్లో ప్రారంభంచేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రభుత్వం వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని తీసుకొస్తుంది. ఈ పథకాన్ని సీఎం జగన్ ఇవాళ ప్రారంభిస్తారు. గొడుగుతో రా మందు ఇస్తాంఒకే దెబ్బకు రెండు పిట్టలంటే ఇదేనేమో.. మందు బాబులు ఎంత చెప్పినా వినకుండా మందు కోసం నియమాలకు మరిచి భౌతిక దూరం పాటించకుండా ఎగబడుతున్నారు. దీంతో మందు కొనేవారికి గొడుగు తప్పనిసరి చేశారు అధికారులు. కంటైనర్‌లో 62 మంది వలస కార్మికులు వారి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రాణాలను సహితం లెక్క చేయడం లేదు. ప్రకాశం జిల్లా మార్టూరు సమీపంలోని గ్రానైట్ క్వారీలో పని చేస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 62 మంది కార్మికులు...కంటైనర్ లారీలో వెళ్లేందుకు సిద్ధపడ్డారు.చిక్కిన కమాండర్జమ్ముకశ్మీర్ అవంతిపొరాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య హోరాహోరీ కాల్పులు జరుగుతున్నాయి. షార్షాలీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో.. నిర్బంధ తనిఖీలు చేపట్టిన సైన్యం.. ఓ ముష్కరుడ్ని హతమార్చింది. ఓ కమాండర్‌ను పట్టుకుందిఆ యాప్ లేకుంటే జైలుకే...!స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్య సేతు యాప్ వినియోగాన్ని తప్పని సరి చేశారు గ్రేటర్ నోయిడా పోలీసులు. లేకుంటే...?ఆ సర్వేలు ఏం చెపుతున్నాయ్..!లాక్డౌన్ పరిణామాలతో తమ ఉద్యోగం ఉంటుందో లేదోననే అభద్రతాభావం చాలా మంది ఉద్యోగుల్లో నెలకొంది. ఈ విషయం పై పలు సంస్థలు రూపొందించిన సర్వేలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాయి...!అతనంటే అసూయ లేదు...!టీమిండియా స్పిన్నర్ అశ్విన్ అంటే తనకు అసూయ అంటూ వస్తున్న వ్యాఖ్యలపై స్పందించాడు సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్. ఆ విశేషాలు ఏంటంటే..!క్రేజీ కాంబో..!ఒకప్పుడు ఆ హీరో సినిమాలకు రచయతగా పనిచేసి హిట్స్ అందించాడు. ఇప్పుడు అదే హీరో చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఆ క్రేజీ కాంబో ఎవరిదో తెలుసుకోవాలనుకుంటున్నారు..!