ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీతారాముల విగ్రహాలకు వానరం పాదాభివందనం - హిందూపురం కోతి వార్తలు

హిందూపురంలో అరుదైన దృశ్యం కనువిందు చేసింది. సీతారామల విగ్రహాలకు ఓ వానరం నమస్కరించింది. చాలా సేపు అలానే కదలకుండా ఉండిపోయింది.

monkey taken blessings from the idols of seetha rama
monkey taken blessings from the idols of seetha rama

By

Published : Jul 11, 2020, 10:18 PM IST

అనంతపురం జిల్లా హిందూపురం పట్టణం ముద్దిరెడ్డిపల్లిలోని రుక్మిణి పాండురంగ స్వామి దేవస్థాన గోపురంపై ఉన్న సీతారాముల విగ్రహాలకు ఓ వానరం నమస్కరిచింది. ఆ వానరం చాలాసేపటి వరకు రాముల వారి పాదాల వద్ద కదలకుండా ఉండిపోయింది. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని సైతం హత్తుకుంది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. వీటిని చూసిన పట్టణ వాసులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.

ABOUT THE AUTHOR

...view details