అనంతపురం జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్ ) సారధ్యంలో వజ్రకరూర్ పరిధిలో ఇసుక, మద్యం నియంత్రణలో ఉత్తమ ప్రతిభ చూపిన వజ్రకరూరు కానిస్టేబుల్ పాపానాయక్కు జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు మెమొంటో, ప్రశంసా పత్రం ఇచ్చారు. సెబ్ అదనపు ఎస్పీ జె.రామ్మోహనరావు, ఎస్పీ కలిసి అతనికి శాలువా కప్పి సత్కరించారు. కానిస్టేబుల్సు వజ్రకరూర్ ఎస్ఈ వెంకటస్వామి, సిబ్బంది అభినందించారు.
ప్రతిభ చూపిన కానిస్టేబుల్కు ప్రశంసా పత్రం - ananthapuram district
ఇసుక, మద్యం నియంత్రణలో ఉత్తమ ప్రతిభ చూపిన అనంతపురం జిల్లా వజ్రకరూర్ కానిస్టేబుల్కు జిల్లా ఎస్పీ ప్రశంసా పత్రం ఇచ్చి సత్కరించారు.
ఇసుక, మద్యం నియంత్రణలో ప్రతిభ చూపిన కానిస్టేబుల్ కు ప్రశంసా పత్రం