ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆధ్యాత్మికత పెంచిన మొహరం జలధి - ఘనంగా మొహరం జలధి వేడుకలు

అనంతపురం జిల్లా పెనుగొండ మండలంలోని పలు గ్రామాల్లో యువత, చిన్నారులు... మెుహరం జలధి కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఘనంగా మొహరం జలధి వేడుకలు

By

Published : Sep 11, 2019, 9:01 PM IST

ఘనంగా మొహరం జలధి వేడుకలు

అనంతపురం జిల్లా పెనుగొండ మండలంలోని పలు గ్రామాల్లో మెుహరం జలధి కార్యక్రమాన్ని నిర్వహించారు. పీర్ల మకాన్​లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని అలావ్ ఆడారు. సాయంత్రం పీర్ల స్వాములను అగ్నిగుండ ప్రవేశం చేయించి జలధికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details