అనంతపురం ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ వాహనం వృద్ధుడిని ఢీకొట్టింది. లేపాక్షిలో రోడ్డు దాటుతున్న మల్లయ్యను ఎమ్మెల్సీ వాహనం ఢీకొట్టింది. గాయపడిన వృద్ధుడికి ఎమ్మెల్సీ ఇక్బాల్ డబ్బులిచ్చి వెళ్లారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన మల్లయ్యను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
mlc mohammad iqbal: వృద్ధుడిని ఢీకొన్న ఎమ్మెల్సీ వాహనం.. - ysrcp
అనంతపురం ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ వాహనం రోడ్డు దాటుతున్న వృద్ధుడిని ఢీకొట్టింది. గాయపడిన వృద్ధుడికి ఎమ్మెల్సీ ఇక్బాల్ డబ్బులిచ్చి వెళ్లారు.

mlc mohammad iqbal