కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని కూరగాయల మార్కెట్లో అమ్మకందారులకు చేతి గ్లౌజులు, మాస్క్‌లను ఎమ్మెల్యే తిప్పేస్వామి అందజేశారు. అధిక ధరలకు కూరగాయలను విక్రయించవద్దని వారికి సూచించారు.
మడకశిరలో మాస్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - మడకశిరలో లాక్డౌన్
అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని కూరగాయల మార్కెట్లో వర్తకులకు.. చేతి గ్లౌజులు, మాస్క్‌లను ఎమ్మెల్యే తిప్పేస్వామి అందజేశారు.
మడకశిరలో ఎమ్మెల్యే మాస్క్‌ల పంపిణీ