జేసీ సోదరులపై తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శలు
దివాకర్ ట్రావెల్స్ పత్రాలన్నీ నకిలీవే: ఎమ్మెల్యే పెద్దారెడ్డి - జేసీ దివాకర్‌కు షాక్ వార్తలు
జేసీ దివాకర్ రెడ్డి సోదరులపై తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శల వర్షం కురిపించారు. వారి ట్రాన్స్‌పోర్టు వ్యాపారమంతా.. ఫోర్జరీ సర్టిఫికెట్లతోనే నడుస్తోందని ఆరోపించారు. అందుకు సంబంధించిన కొన్ని నకళ్లను మీడియాకు చూపించారు. వారం రోజుల్లో కీలకమైన సమాచారంతో జేసీ సోదరుల అక్రమాలను బయటపెడతానని స్పష్టం చేశారు.
![దివాకర్ ట్రావెల్స్ పత్రాలన్నీ నకిలీవే: ఎమ్మెల్యే పెద్దారెడ్డి Mla Peddareddy allegations On Jc Brothers over diwakar travells](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5993423-143-5993423-1581079298309.jpg)
Mla Peddareddy allegations On Jc Brothers over diwakar travells
TAGGED:
జేసీ దివాకర్‌కు షాక్ వార్తలు