అనంతపురం జిల్లా శింగనమల మండలంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పర్యటించారు. మండలంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. వైకాపా అధికారంలోకి రాగానే అన్ని గ్రామాలకు రోడ్లు వేయాలని ప్రతిపాదించామన్నారు. అందులో భాగంగానే నియోజకవర్గ వ్యాప్తంగా పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.
శింగనమలలో సీసీ రోడ్లకు ఎమ్మెల్యే శంకుస్థాపన - singanamala cc roads inauguration mla padmavathi
అనంతపురం జిల్లా శింగనమల మండలంలో సీసీ రోడ్లకు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి శంకుస్థాపన చేశారు.
శింగనమలలో సీసీ రోడ్లకు ఎమ్మెల్యే శంకుస్థాపన