ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైభవంగా లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు - కంబదూరు మండలం కర్తనపర్తి

కర్తనపర్తిలోని లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ఉషా శ్రీచరణ్  బోనం మోసి మొక్కులు సమర్పించుకున్నారు.

బోనం మోసిన ఎమ్మెల్యే ఉషా శ్రీ చరణ్

By

Published : Aug 24, 2019, 5:50 PM IST

బోనం మోసిన ఎమ్మెల్యే...అదెక్కడ?

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం కర్తనపర్తిలో లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఉషా శ్రీ చరణ్ హాజరయ్యారు. ఎమ్మెల్యేతో పాటు మహిళలు బోనం మోసి మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం సంప్రదాయబద్ధమైన కార్యక్రమాలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details