అనంతపురం జిల్లా హిందూపురం ఒకటో వార్డులో మహిళలతో కలిసి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కేక్ కట్ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపి.. మిఠాయిలు తినిపించారు. అనంతరం మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేస్తూ.. వార్డులో పర్యటించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బాలకృష్ణ - MLA Balakrishna latest news
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. అనంతపురం జిల్లా హిందూపురంలో మహిళా నేతలతో కలిసి కేక్ కట్ చేశారు.

ఎమ్మెల్యే బాలకృష్ణ
మహిళా దినోత్సవం సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బాలకృష్ణ