బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తెలంగాణ రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను కలిశారు. మార్చి 13, 14, 15 తేదీల్లో క్యాన్సర్‌పై అవగాహన, నివారణ మార్గాలపై నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సుకు హాజరుకావాలని గవర్నర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. హైదరాబాద్ వేదికగా సాగనున్న ఈ మూడు రోజుల సదస్సుకు ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరుకానున్నట్టు సమాచారం.
క్యాన్సర్‌పై అవగాహన సదస్సుకు తెలంగాణ గవర్నర్‌ను ఆహ్వానించిన బాలకృష్ణ - Andhra Pradesh TDP MLA Balakrishna Meet Telangana Governor latest news
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, బసవతారకం ఆస్పత్రి సీఈఓ డాక్టర్ ఆర్వీ ప్రభాకర్ రావుతో కలిసి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. క్యాన్సర్‌పై అవగాహన, నివారణ మార్గాలపై నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సుకు హాజరుకావాలని గవర్నర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు.
గవర్నర్ ని ఆహ్వనించిన నందమూరి బాలకృష్ణ
TAGGED:
క్యాన్సర్ పై అవగాహన సదస్సు