ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజధానిని అప్పుడు సమర్థించారు.. ఇప్పుడు చీలికలు చేస్తున్నారు: బాలకృష్ణ - latest news of balakrishna in anantapur dst

అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆయన నివాసంలో స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహించారు. అమరావతిని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారనీ... ఇప్పుడు లేనిపోని చీలికలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై బాలకృష్ణ తన అభిప్రాయాలను వెల్లడించారు. ఏది ఏమైనప్పటికీ హిందూపురంలో అభివృద్ధి కుంటుపడదని ధీమా వ్యక్తం చేశారు. మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే....

MLA balakrishna interesting comments on politcis
MLA balakrishna interesting comments on politcis

By

Published : Jan 31, 2020, 1:19 PM IST

Updated : Jan 31, 2020, 2:45 PM IST

శాసనసభలో తీర్మానం చేసినా చీలికలు చేస్తున్నారు

శాసనసభలో' తీర్మానం చేసినప్పుడు అందురూ ఒప్పుకున్నారుగా'

స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతాం

'స్థానిక ఎన్నికల్లో మాసత్తా చాటుతాం'

మా మౌనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దని హెచ్చరిక

'మా మౌనాన్ని చేతగాని తనం అనుకోవద్దు.. సైగ చేస్తే చాలు'

నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడదు

'ఏదైమైనా అభివృద్ధి హిందూపురంలో మాత్రం కుంటుపడదు'

ఇదీ చూడండి:రాజధాని తరలింపు మీ తరమా?: రైతులు

Last Updated : Jan 31, 2020, 2:45 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details