అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన సొంత ఖర్చులతో.. బసవతారకం ఇండో - అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సహకారంతో రూ.15 లక్షలు విలువైన మందులను హిందూపురం ఆస్పత్రి అధికారులకు అందించారు. కరోనా బాధితులకు అవసరమైన మరిన్ని మందులను అందించేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ సిద్ధంగా ఉన్నట్లు తెదేపా నాయకులు తెలిపారు.
ఎమ్మెల్యే బాలకృష్ణ చేయూత... ఆస్పత్రికి మందులు అందజేత - hindupuram latest news
అనంతపురం జిల్లా హిందూపురంలో కరోనా బాధితులకు ఎమ్మెల్యే బాలకృష్ణ సహాయం చేశారు. రూ.15 లక్షలు విలువైన మందులను స్థానిక ఆస్పత్రికి అందించారు.
హిందూపురం ఆస్పత్రికి మందులు అందజేత