అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డికి కరోనా సోకింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కోసం ముందస్తుగా కొవిడ్ పరీక్షలు చేయించుకోవడంతో వైరస్ సోకిన విషయం బయటపడింది.
ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డికి కరోనా పాజిటివ్ - కరోనా వార్తలు
అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డికి కరోనా సోకింది. శాసనసభ బడ్జెట్ సమావేశాల కోసం నిర్వహించిన పరీక్షల్లో.. ఈ ఫలితం వెల్లడైంది.
ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డికి కరోనా నిర్ధరణ