విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా మంత్రి పరిటాల సునీత అనంతపురం జిల్లా రామగిరి మండలంలో కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు.
మంత్రి పరిటాల సునీత కొవ్వొత్తుల ర్యాలీ
By
Published : Feb 28, 2019, 10:50 PM IST
మంత్రి పరిటాల సునీత కొవ్వొత్తుల ర్యాలీ
మోదీ విశాఖ పర్యటనను నిరసిస్తూ అనంతపురం జిల్లా రామగిరి మండలకేంద్రంలో కొవ్వుత్తులతో ర్యాలీ చేశారు. మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. విశాఖరైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం చేసిన ప్రకటన తీరును తప్పుబట్టారు. రాష్ట్రానికి రైల్వే జోన్ ద్వారా వస్తోన్న 6 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని, కేవలం 6 వందల కోట్లకు తగ్గించేలా నిర్ణయం తీసుకోవడంఅన్యాయమని మంత్రి సునీత ఆవేదన వ్యక్తం చేశారు.