రాష్ట్రంలోని అసంఘటిత కార్మికుల భద్రత జగనన్న ప్రభుత్వ భాధ్యత అని... రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ, గోరంట్ల మండలాల్లో ప్రమాదవశాత్తు మరణించిన 14 కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు 25లక్షల రూపాయలు విలువ చెక్కులకు సంబంధించి ప్రొసీడింగ్ పత్రాలను మంత్రి అందజేశారు.
'కార్మికుల భద్రత... జగనన్న ప్రభుత్వం బాధ్యత' - corona cases in anantapur dst
అనంతపురం జిల్లా పెనుకొండ, గోరంట్ల మండలాల్లో ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు మంత్రి శంకరనారయణ ప్రభుత్వం తరుపున 25లక్షల రూపాయలు విలువచేసే ప్రొసీడింగ్ పత్రాలను అందించారు.పేదలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి తెలిపారు.
minister shankarnaryana gave ysr bhima money to victim families in annatapur dst