అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి శంకర నారాయణ పర్యటించారు. ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజలకు స్వయంగా నవరత్నాల గురించి వివరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతీ హమీని నిలబెట్టుకుంటామని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్నారు.
అర్హులందరికీ సంక్షేమ పథకాలు: మంత్రి శంకర నారాయణ - anantapur
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని మంత్రి శంకర నారాయణ తెలిపారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలో ఆయన పర్యటించారు.
పెనుకొండలో పర్యటించిన మంత్రి శంకరనారాయణ