ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిమ్మగడ్డ వైఖరి సరిగా లేదు మంత్రి శంకర్​ నారాయణ - అనంతపురంలో నిమ్మగడ్డ వ్యవహారశైలిపై మండిపడ్డ మంత్రి శంకరనారాయణ

వైకాపా మద్దతుతో... స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపు వ్యూహాలపై.. అనంతపురంలో పార్టీ కార్యకర్తలతో మంత్రి శంకర్ నారాయణ భేటీ అయ్యారు. ఎస్​ఈసీ వైఖరిని మంత్రి తప్పుబట్టారు.

minister shankara narayana met party men in anantapuram
పార్టీ కార్యకర్తలతో అనంతపురంలో మంత్రి శంకర నారాయణ భేటీ

By

Published : Feb 7, 2021, 3:13 PM IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వైఖరిని మంత్రి శంకర నారాయణ తప్పుబట్టారు. మంత్రి పెద్దిరెడ్డిని గృహ నిర్బంధం చేయాలని ఎస్ఈసీ ఆదేశించడం.. ఆయన అహంకార ధోరణికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

వైకాపా మద్దతుతో స్థానిక ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల గెలుపు వ్యూహాలపై పార్టీ కార్యకర్తలతో అనంతపురంలో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స హాజరయ్యారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details