ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం.. పాల్గొన్న మంత్రి శంకరనారాయణ - మంత్రి శంకరనారాయణ

రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా... మంత్రి శంకరనారాయణ శ్రీ పొట్టిశ్రీరాములు చిత్రపటానికి నివాళులు అర్పించారు. పట్టుదల, సంకల్పం ఉంటే కానిది ఏదీ లేదని నిరూపించిన మహనీయుడు పొట్టిశ్రీరాములు అని చెప్పారు.

Minister Shankar Narayana
మంత్రి శంకరనారాయణ

By

Published : Nov 1, 2020, 11:01 AM IST

రాష్ట్ర ఆవిర్భావం కోసం అమరజీవి చేసిన కృషి ఎనలేనిదని మంత్రి శంకరనారాయణ కొనియాడారు. ఏపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ...అనంతపురం వైకాపా కార్యాలయంలో ఆయన ప్రసంగించారు. పట్టుదల, సంకల్పం ఉంటే కానిది ఏదీ లేదని నిరూపించిన మహనీయుడు శ్రీ పొట్టిశ్రీరాములు అని చెప్పారు. పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ABOUT THE AUTHOR

...view details