అనంతపురం జిల్లా పెనుకొండలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మండల అధికారుల సమీక్షకు.. మంత్రి శంకర నారాయణ ముఖ్య తిథిగా హాజరయ్యారు. పెనుకొండ నియోజకవర్గంలో మంజూరైన సచివాలయ, అంగన్వాడీ భవానాలతో పాటు రైతు భరోసా కేంద్రాల నిర్మాణంపై అధికారులతో చర్చించారు. ఏడాది చివరికి భవనాల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
'ఏడాది చివరికి సచివాలయాల నిర్మాణాలు పూర్తి కావాలి' - గ్రామ సచివాలయాలు
ఏడాది చివరి నాటికి పెనుగొండ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన సచివాలయ నిర్మాణ పనులు పూర్తి కావాలని అధికారులను మంత్రి శంకరనారాయణ ఆదేశించారు.
minister shankar narayana