ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా వైరస్​పై అలసత్వం వద్దు: మంత్రి శంకర్ నారాయణ - మంత్రి శంకర్ నారాయణ న్యూస్

పాఠశాలలు పునఃప్రారంభమైనందున ప్రతి ఒక్క విద్యార్థి కరోనా పట్ల జాగ్రత్తగా మెలగాలని మంత్రి శంకర్ నారాయణ సూచించారు. అందరూ మాస్కు ధరించి, భౌతికదూరం పాటించాలన్నారు.

కరోనా వైరస్ పట్ల అలసత్వం వద్దు
కరోనా వైరస్ పట్ల అలసత్వం వద్దు

By

Published : Nov 28, 2020, 5:50 PM IST

కరోనా వైరస్​ పట్ల అలసత్వంగా ఉండకూడదని మంత్రి శంకర్​నారాయణ ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతికదూరం పాటించాలన్నారు. అనంతపురం జిల్లా సోమందేపల్లిలో విద్యార్థినులకు మాస్కుల పంపిణీ చేశారు.

పాఠశాలలు పునఃప్రారంభమైనందున ప్రతి ఒక్క విద్యార్థి జాగ్రత్తగా మెలగాలన్నారు. వ్యక్తిగత శుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. నిత్యం మాస్కు ధరించటం వల్లే తాను ఇప్పటివరకు కరోనా బారిన పడకుండా ఉన్నానని మంత్రి వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details