ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సబ్సిడీ వేరుశెనగ విత్తనాల పంపిణీ చేసిన మంత్రి శంకర్ నారాయణ - బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ వార్తలు

అనంతపురం జిల్లా బుక్కరాయపాలెం మండల కేంద్రంలో... బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ వేరుశెనగ విత్తనాల పంపిణీ చేశారు. రైతులంతా ఆనందంగా ఉండాలన్నదే సీఎం జగన్ ధ్యేయమని మంత్రి తెలిపారు.

minister shankar narayana distributes groundnut seeds in bukkarayapalem
సబ్సిడీ వేరుశెనగ విత్తనాల పంపిణీ చేసిన మంత్రి శంకర్ నారాయణ

By

Published : May 18, 2020, 4:02 PM IST

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ప్రభుత్వ గోడౌన్ వద్ద గ్రామస్థాయి వేరుశనగ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ, కలెక్టర్ గంధం చంద్రుడు ప్రారంభించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతుల పక్షపాతి అని మంత్రి అన్నారు. ఈ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పని చేసే ప్రభుత్వం అని అన్నారు. రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి ధ్యేయమని... నాణ్యమైన విత్తన కాయలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details