కుటుంబ సభ్యులతో కలిసి చప్పట్లు కొడుతున్న మంత్రి శంకరనారాయణ
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చేపట్టిన జనతా కర్ఫ్యూనకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకర్ నారాయణ అన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలోని స్వగృహంలో మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి జనతా కర్ఫ్యూ పాటించారు. వైద్యుల కృషికి అభినందిస్తూ.. మంత్రి చప్పట్లు కొట్టారు.