ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి' - ధర్మవరం వైజ్ఞానిక ప్రదర్శనకు మంత్రి శంకరనారాయణ హాజరు

అనంతపురం జిల్లా ధర్మవరంలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఇన్​స్పైర్-2020 ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి శంకర నారాయణ హాజరయ్యారు. గెలుపొందిన వారికి ప్రశంసపత్రాలు అందజేశారు.

minister sankara narayana visit to study science contest at dharmavaram ananthapuram
విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేస్తున్న మంత్రి శంకర నారాయణ

By

Published : Jan 4, 2020, 8:39 PM IST

విద్యార్థులు మేధస్సుకు పదును పెట్టుకొని శాస్త్రవేత్తలుగా ఎదగాలని... మంత్రి శంకర నారాయణ సూచించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో జరుగుతున్న విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఇన్​స్పైర్-2020 ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు తయారుచేసిన ఎన్నో రకాల నమూనాలను ప్రదర్శనలో ఉంచారు. రాష్ట్రస్థాయి పోటీలకు 31 మందిని ఎంపిక చేశారు. వారికి మంత్రి ప్రశంసపత్రాలు అందజేశారు.

ధర్మవరం విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు ముఖ్యఅతిథిగా మంత్రి శంకరనారాయణ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details